13, జనవరి 2026, మంగళవారం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్‌గా మంథని సంపత్ ..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్‌గా మంథని సంపత్ ...

ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్‌గా మంతిని సంపత్ ఎన్నిక కావడం హర్షణీయమని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న మంథని సంపత్‌కు ఈ బాధ్యతలు అప్పగించడంపై నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంతిని సంపత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో జిల్లా జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి