ఇది మన హక్కు సమాచార పత్రిక క్యాలెండర్–డైరీని ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ..

((ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని))

ఇది మన హక్కు సమాచార పత్రిక క్యాలెండర్–డైరీని ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ.

పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్, రామగుండం కార్పొరేషన్ (స్థానిక సంస్థల) కమిషనర్ జె. అరుణ శ్రీ  “ఇది మన హక్కు” సమాచార పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ మరియు డైరీని ఘనంగా ఆవిష్కరించారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు హక్కులపై అవగాహన కల్పించడంలో సమాచార పత్రికల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే దిశగా “ఇది మన హక్కు” పత్రిక చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఇది మన హక్కు సమాచార పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్ వడ్లకొండ మహేందర్ గౌడ్ 60వ, డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మేకల అబ్బాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...